కొరటాల శివ తాను తెరకెక్కించే ప్రతీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. బడ్జెట్, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడడు. అంతేకాకుండా హీరో ఇన్వాల్వ్మెంట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఇప్పుడు ఇదే చిరుని ఇబ్బంది పెడుతుందని ఇన్సైడ్ టాక్. చెప్పాలంటే అగ్ర దర్శకులు ఎవరితో సినిమాలు చేసినా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి.