బతికుండగానే ఎస్పీ బాలు తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ రూపొందించారు. విగ్రహం చూసేందుకు తానే స్వయంగా వస్తానని చెప్పిన బాలు కరోనా బారిన పడి కన్నుమూశారు. తన విగ్రహాన్ని చూసుకోకుండానే చనిపోయారు.