బిగ్ బాస్ సీజన్ 4 లో రచ్చ లేపుతున్న ఇంటి సభ్యులు.. కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గంగవ్వ..ఎలిమినేషన్ లో దేవి, మొహబూబ్..మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి..అనుష్క ఈరోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్..