పుష్ప  సినిమాలో తమిళ మాజీ హీరో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్నాడట. అంతేకాదు సినిమాల ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనన్య పాండే ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం