కౌసల్యకి అనేక మార్లు బాలు గారితో పాడే అవకాశం దక్కింది. ఈమె తన కెరీర్ లో బాలూగారి తో కలిసి ఒకటి, రెండు కాదు. ఏకంగా 15 పాటలు బాలు గారితో కలిసి పాడే అవకాశం వచ్చింది. ఇది నిజంగా తన అదృష్టం అని గాయని కౌసల్య చెప్పారు. ఇలా ఆమె బాలు గారితో ఉన్న మధుర జ్ఞాపకాలని చెప్పారు.