ఎప్పుడూ బాలు గారు సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉండేవారు అన్నారు. తనని చిన్న పిల్లలను ట్రీట్ చేసినట్లు ట్రీట్ చేసేవారు అని ఆ మధుర జ్ఞాపకాలని గాయని ఉష పంచుకోవడం జరిగింది. ఎక్కువగా అయన ఎవరినీ పొగడరు మెప్పు పొందాలంటే చాలా కష్టం అని గాయని ఉష చెప్పారు