బన్నీ కోసం అదిరిపోయే ఓ యాక్షన్ సీక్వెన్స్ రాశారట సుకుమార్. ఓ సన్నివేశంలో బన్నీ ఏకంగా పులితో తలపడతాడట. సాహసోపేతమైన పులి ఫైట్ ని సుకుమార్ విజువల్ ట్రీట్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.