గతంతో పోలిస్తే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చాలా తక్కువ ధరకు సినిమాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. దాంతో సినిమా నిర్మాతలకు బాగా నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది.