వకీల్ సాబ్ లాభాలలో 50% వాటా పవన్ రెమ్యూనరేషన్ గా ఇచ్చారట దిల్ రాజు. అలా చూసుకున్నా పవన్ కి 50కోట్లకు పైనే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కథ రీత్యా ఈ మూవీ బడ్జెట్ తక్కువగానే ఉంటుంది.