కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘వాళ్లు ఈ సీజన్‌కే కాదు.. వచ్చే ఐదో సీజన్‌కి తరువాత పది సీజన్లకు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తారు.. ఎందుకంటే వాళ్లని బిగ్ బాస్ షోకి తీసుకోరు అందువల్లే. వాళ్లకి అలాంటి అనుభవం.. జరిగిందో లేదు మనకి తెలియదు. వాళ్లు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. కాని బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు అలాంటిది ఉంది అంటే మాత్రం వాళ్లని చెప్పుతీసుకుని కొడతా." అన్నారు.