లాక్ డౌన్ లో పేదలకు సాయమందించి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్..ఆయన సాయం చేసింది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనా.. అనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పు మన్నాయి..అలాంటి ఉద్దేశ్యం లేదని ఓ ఇంటర్వ్యూ ద్వారా తేల్చి చెప్పిన సోనూ సూద్..