మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్ర సినిమాలోనే కీలకమైనది. మరి విలన్ గా చేయడానికి ఎవరు అంగీకరిస్తారా అనుకుంటున్న సమయంలో తాజా సమాచారం ప్రకారం తమిళ్ మాజీ హీరో అరవింద స్వామి ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది.