వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ సినిమా. అయితే మూవీకి సంబంధించి చరణ్ కంప్లీట్ నెరేషన్ ఇంకా వినలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురావాల్సిందిగా వంశీ పైడిపల్లికి సూచించాడు.