ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఈ వారం క్యాష్ షో లో గెస్ట్ లుగా నిన్నటి తరం హీరోయిన్లు రేఖ, లైలా, ప్రేమ రావడం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపింది.