పోలీసులు రేప్ చేశారు అంటూ ఓ మహిళ నాటకం ఆడగా... విచారణలో పోలీసులు అసలు విషయాలను తేల్చి మహిళను అరెస్టు చేసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగులోకి వచ్చింది.