ప్రతి రంగం లోనూ మంచి, చెడు జరుగుతూనే ఉంటాయి అని చెప్పింది. చిత్రసీమ వైపే వేలెత్తి చూపడం భావ్యం కాదు అని శృతిహాసన్ తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అలానే మహిళలపై వేధింపులు, వివక్ష కేవలం ఇక్కడే కాదు ప్రతీ చోట ఉంటాయని అన్నారు