బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున రూమ్ మేట్స్ కి కొన్ని గేమ్స్ ఇచ్చాడు. ఆ గేమ్స్ లో గెలిచిన వాళ్లకి గిన్నీస్ రికార్డ్స్ లాగా బిగ్ బాస్ రికార్డులని సెట్ చేశాడు.