కొన్ని వారాల నుండి హీరోయిన్లను డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. కర్ణాటకలో బయలు పడిన ఈ డ్రగ్స్ వ్యవహారం అందరికీ విదితమే. ఈ క్రమంలో కన్నడ సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు బెంగళూరులోని ఓ కోర్టు షాక్ ఇచ్చింది. వీరు వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తోసి పుచ్చింది.