సాధారణంగా బ్యాచిలర్లు ఇంటి నుండి పచ్చళ్లు, పొడులు, స్వీట్లు తెచ్చుకుంటారు. కాని రష్మిక ఏం తెచ్చుకుంటుందో తెలుసా? నెయ్యి. ఇంటిలో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని ఆమె తెచ్చుకుంటుంది. రష్మిక ఫిట్నెస్కి ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది.