అంధాదున్ తెలుగు రీమేక్ లో తమన్నా పోషిస్తున్న టబు పాత్ర కోసం  ఆమె ఏజ్, గ్లామర్ ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ మేర్లపాక గాంధీ కొన్ని మార్పులు చేస్తున్నారట.