‘తమిళ పదం వన్’,‘తమిళ పదం టూ’ సినిమాల డైరెక్టర్ సి.ఎస్. అముధన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, కేవలం బాలు మీద మాత్రమే ఆయన సినిమా తియ్యాలని వుందని చెప్పలేదు. బాలుతో సహా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, డైరెక్టర్ భారతీరాజా బాండింగ్ మీద సినిమా తియ్యాలని వుందని చెప్పాడు.