టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే.ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పూజా కూడా సినిమాల్లో నటించాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. ముందు 2 కోట్లు ఇవ్వడానికి ఓకే అంటేనే కథ వింటానని చెబుతుందట. రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదట ఈ అమ్మడు.