అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ నిర్మాతగా మారుతున్నారు. దర్శకుడు సుకుమార్ తో ఈయన కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి కేదార్ కు బన్నీతో సినిమా తీస్తారని చాలా కాలంగా అంటున్నారు కానీ అది ఎందుకో కుదరలేదు. తీరా ఇప్పుడు బన్నీ రికమండేషన్ తో సుకుమార్ దర్శకత్వంలో వేరే హీరోతో సినిమా కన్ఫామ్ చేశారు నిర్మాత కేదార్.