అందర్నీ తన నటనతో మెప్పించే ఈ అందాల భామ పలు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు పంచకర్మ చికిత్స తీసుకుంటున్నారు అన్నది తెలిసినదే. అందుకే ఆయుర్వేదానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అమలాపాల్.