గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సోను సూద్ మొక్కలు నాటి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.