సింగపూర్ అందాలను వెండితెరపై అందంగా చూపించడం ఎంతో అద్భుతం అందుకే ఈ చిత్రం తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అని ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి చెబుతూనే ఉంటాడు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ సాగింది. విదేశాల్లో చిరంజీవికి అదే మొదటి షూటింగ్. తనే క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించాడు.