విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈరోజు తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ప్రకటించడం విశేషం.