రామాయణాన్ని బేస్ చేసుకుని బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తియ్యనున్న ఆ సిన్మాలో సీతగా అనుష్క యాక్ట్ చెయ్యవచ్చని వచ్చిన న్యూస్ ప్రభాస్, అనుష్క అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. స్వీటీ అలియాస్ అనుష్క మాత్రం అటువంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు.