లాక్ డౌన్ తరువాత జపాన్ లో విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది.