అనుష్క కూడా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీగా వున్నారా? అంటే… లేరనే చెప్పాలి. మార్చికి ముందే ‘నిశ్శబ్దం’ షూట్ కంప్లీట్ చేశారు అనుష్క. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన స్టోరీలు రెండు మూడు వున్నాయని అంటున్నారు. సెట్స్‌కి ఎప్పుడు వస్తారు? అని అడిగితే ‘‘ఈ ఇయర్ రాకపోవచ్చు’’ అని ఆన్సర్ ఇచ్చారు. డిసెంబర్ వరకూ ఇంట్లో లాక్డౌన్లో వుంటానని ఆమె చెప్పారు. స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అవి నెక్ట్స్ ఇయర్ స్టార్ట్ అవుతాయని ఆమె అన్నారు.