ముమైత్ ఖాన్ పై ఆరోపణలు చేసిన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్.. తనను గోవా తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదని, 15 వేలు ఇవ్వాలని అవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.