క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం నిర్మాత కేదార్ డైరెక్టర్ సుకుమార్ కు రూ.10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో కొంత షేర్ ను కూడా తీసుకోనున్నట్టు ఇన్ సైడ్ టాక్.