సోనూ సూద్ హీరోగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సినిమా తీయబోతున్నారట. దీనికోసం ఇప్పటికే ఓసారి ఫోన్లో సోనూసూద్ ని సంప్రదించిన సదరు నిర్మాత.. ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నేరుగా కలసి మాట్లాడారట. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా స్క్రిప్ట్ పక్కాగా ఉండాలని సూచించారట సోనూ సూద్.