మెగాస్టార్ చిరంజీవి మలయాళ రీమేక్ లుసిఫర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా కి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.లుసిపర్  ఒరిజినల్ వర్షన్లో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని వినాయక్ ఆలోచిస్తున్నాడు.