మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో కావడం విశేషం. అవును.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో మరోసారి పూజా హెగ్డేను రిపీట్ చేయాలని అనుకుంటున్నారట.