లూసిఫర్ రీమేక్ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనుండగా.. చిరంజీవి సోదరి పాత్రలో రమ్యకృష్ణ నటించబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.