బిగ్ బాస్ సీజన్ 3లో ఈ భామ పాల్గొని ఎంతో బాగా అలరించింది. తన పాటలతో, డాన్స్ తో అందర్నీ మెప్పించింది. అలానే తాను పాల్గొన్నందుకు ట్రోల్స్ కి ఎంతలా గురైందో కూడా వివరించిన వితిక ఇప్పుడు సరికొత్త అవతారంలో కనపడనుంది.