మాధవన్ చాలా రోజుల తరువాత నిశ్శబ్దం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడిన మాధవన్... అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని... తనను ఎవరు కూడా సంప్రదించలేదని ఆ వార్తలను కొట్టిపడేసాడు.