సీరియల్స్ లో అనేక పాత్రలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పాత్ర ఏదైనా సరే అమె నటన అద్భుతం. సీరియల్ నటి అయిన నీరజ ఉమాదేవిగా తన నటనతో, అందంతో బుల్లితెర ప్రేక్షకులని కట్టి పడేసింది. తెలుగు సీరియల్స్ డైరెక్ట్ చేసే నవీన్ ని నీరజ లవ్ మేరేజ్ చేసుకుంది. ఇప్పుడు నవీన్ తెలుగు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేస్తున్నాడు.