అత్యంత విశ్వసనీయ సినీ వర్గాల ప్రకారం... రష్మిక మందన్న టాలీవుడ్ పరిశ్రమలో అందరి హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్నారని.. ఆమెకు నిర్మాతలు ఇచ్చే పారితోషికం చాలా ఎక్కువ అని తెలుస్తోంది. మొన్నటి వరకు పూజా హెగ్డే ఎక్కువ రెమ్యూనరేషన్ పొందిన హీరోయిన్ గా కొనసాగారని కానీ తాజాగా ఆమె ను మించి ఎక్కువ రెమ్యూనరేషన్ రష్మిక మందన్న పొందుతున్నారని సమాచారం.