నిశ్శబ్దం సినిమాని ఓటీటీలో విడుదల చేయడంలో నిర్మాతలు తొందర పడ్డారని అన్నదట స్టార్ హీరోయిన్ అనుష్క. ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యేదని, తన సినిమాని కిల్ చేశారని మండిపడిందట. ఈనెల 2న నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది.