కన్నడ హీరోయిన్ సంజనకు టాలీవుడ్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ సంబంధాలను అడ్డు పెట్టుకునే ఆమె సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని నడిపిందనే అనుమానాలున్నాయి. సంజన ద్వారా తెలుగు ఆర్టిస్ట్ లకెవరికైనా డ్రగ్స్ కేసులో భాగస్వామ్యం ఉందా అని కూడా సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతలోనే సెక్స్ రాకెట్, బ్లూ ఫిలింస్ వాట్సప్ గ్రూప్ తగలడంతో కేసు మరో మలుపు తిరిగింది.