రష్మిక తాజాగా మరో బీచ్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది.తాజా వీడియోలో రష్మిక చేతిలో చాలా బరువైన వెయిట్ ను పట్టుకుని ఇసుకలో నడుస్తూ వెళ్తుంది. ఇంకా ఆమె పలు రకాల వర్కౌట్స్ చేయడంతో పాటు కుక్కతో కూడా సరదాగా కొంత సమయంను గడిపింది.సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతోంది.