ఒరేయ్ బుజ్జిగా' దర్శకుడు విజయ్‌కుమార్ కొండాతో అనూప్ కలిసి 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలాకోసం', సినిమాలలో కూడా పని చేయడం జరిగింది. వారిద్దరిది ఇది మొదటి సినిమా ఏమి కాదు. ఈ సినిమాలోని ఐదు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని ఎంతో హ్యాపీ గా చెప్పారు అనూప్. లాక్డౌన్ లో మ్యూజిక్ చేశాను, కానీ దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి ఉంటే బాగుండేది అని బాధగా చెప్పాడు.