ఎవరితోనూ రిలేషన్ లో లేమని తెలిస్తే ఎవరో ఒకరితో లింకులు పెడుతూ కథనాలు రాస్తూ ఉంటారు. కావున నాకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని రాయకండి ప్లీజ్ అని రష్మిక వేడుకోవడం జరిగింది. ఎవరితో ఒకరితో ప్రేమలో ఉన్నామని తెలిస్తే వారి గురించే రాస్తారు, అలా లేని పక్షంలో అనేక మందితో లింకులు పెట్టి రోజుకో కథనం రాస్తారని రష్మిక పరోక్షంగా చెప్పడం జరిగింది.