విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది అంత మంది ఫాలోవర్స్ ను సంపాదించిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో గా రికార్డు సృష్టించాడు