తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన మాజీ భర్త అమెరికాలో ఉన్నట్లు చెప్పారు. కుటుంబంతో కలిసి అతను అక్కడ సెటిల్ అయ్యారని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని దేవి చెప్పడం విశేషం. తనను, తన ఆరేళ్ళ కొడుకు కార్తికేయను అంగీకరించి పెళ్లి చేసుకుంటాను అంటే, దానికి తాను సిద్ధం అని చెప్పారు.