‘నిశ్శబ్దం’ రిలీజ్ కి ముందు అనుష్కకు  ఈ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘పెళ్ళెప్పుడు?’ అని అడిగితే… “ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఆసక్తి చూపించను” అని అర్థం వచ్చేలా అనుష్క మాట్లాడారు. రెమ్యూనరేషన్ గురించి అడిగితే “నా అర్హతకు తగినంత తీసుకుంటున్నా” అని చెప్పారు.