శర్వానంద్ తన బైలింగువల్ సినిమా షూటింగ్ పునః ప్రారంభించాడు. శర్వానంద్ మాట్లాడుతూ, “లాక్డౌన్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం, తాజా గాలిని పీలుస్తున్నంత హాయిగా ఉంది” అన్నారు.