పేస్ బుక్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించారు ప్రభాస్,, ఈ ఫీట్ సాధించిన సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్ ఒక్కరే కావడం విశేషం. గత కొద్ది నెలలుగా 10 మిలియన్స్ నుంచి మొదలైన ఆయన ఫేస్ బుక్ ఫాలోవర్స్ చూస్తుండగానే 15 మిలియన్స్ అయ్యారు. రీసెంట్ గా 20 మిలియన్స్ కు చేరుకున్నారు.